టీటీడీ పాలకవర్గ సమావేశం మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య సమావేశ మందిరంలో ప్రారంభమైంది.
టీటీడీ పాలకవర్గ సమావేశం మంగళవారం ఉదయం తిరుమలలోని అన్నమయ్య సమావేశ మందిరంలో ప్రారంభమైంది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన జరుగుతున్న ఈ సమావేశంలో శ్రీవారి బ్రహ్మోత్సవ ఏర్పాట్లు ప్రధాన ఎజెండాగా రానుంది.