నో కామెంట్ | Unhappy with the Congress on the Siem Reap | Sakshi
Sakshi News home page

నో కామెంట్

Published Wed, Nov 26 2014 2:49 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

నో కామెంట్ - Sakshi

నో కామెంట్

కాంగ్రెస్‌లో అసంతృప్తిపై సీఎం

బెంగళూరు : నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయమై కాంగ్రెస్ పార్టీలో భగ్గుమన్న అసృతప్తిపై వివరణ ఇవ్వడానికి ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నిరాకరించారు. ఈ విషయంపై మీడియా అడిగిన ప్రతి ప్రశ్నకు ‘నో కామెంట్’అంటూ సమాధానమిచ్చారు. బెంగళూరులోని విధానసౌధాలో మంగళవారం జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అసమ్మతిపై మాట్లాడకుండా మౌనంగా ఉండిపోయారు. ఈ సందర్భంగా రాష్ట్ర ఆరోగ్య, కు టుంబ సంక్షేమశాఖ మంత్రి యూటీ ఖా దర్ మాట్లాడుతూ ‘పోస్టులు దక్కలేదని ఆత్మహత్యలకు యత్నించడం సరికాదు. ఇప్పుడు కాకపోతే మరోసారి సరైన పదవి దక్కుతుంది.’ అని పేర్కొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement