సాగర్ కాల్వకు నీటి సరఫరా నిలిపివేత
Published Tue, Feb 28 2017 1:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:51 AM
గుంటూరు: నాగార్జునసాగర్ కుడి కాల్వకు నీటి సరఫరాను తెలంగాణ అధికారులు నిలిపివేశారు. ఏపీకి 15.2 టీఎంసీల నీరు ఇవ్వాల్సి ఉంది. అయితే 13.2 టీఎంసీల నీటిని మాత్రమే తెలంగాణ విడుదల చేసిందని ఆంధ్ర అధికారులు అంటున్నారు. మిగతా 2 టీఎంసీల నీటిని కూడా విడుదల చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు. కాగా, నీరు నిలిపివేతపై రైతులు ఆందోళ చేస్తున్నారు.
Advertisement
Advertisement