బెంగళూరు : రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ (హెచ్1ఎన్1)తో శుక్రవారం ఓ మహిళ మృతి చెందింది. కురుమేనహళ్లికి చెందిన రత్నమ్మ(35) కొద్ది రోజులుగా స్వైన్‌ఫ్లూతో బాధపడుతూ వైట్‌ఫీల్డ్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో శుక్రవారం సాయంత్రం చనిపోరుుంది. రాష్ర్టంలోనే ఇది తొలి కేసు కావడం గమనార్హం. ఈ విషయాన్ని రాష్ర్ట కుటుంబ ఆరోగ్య శాఖ అధికారికంగా ధ్రువీకరించింది.
స్వైన్ ఫ్లూతో మహిళ మృతి
Published Sat, Feb 7 2015 1:27 AM | Last Updated on Sat, Sep 2 2017 8:54 PM
Advertisement
Advertisement