మహిళా మావోయిస్టు లొంగుబాటు
Published Sat, Nov 19 2016 12:51 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
భద్రాద్రికొత్తగూడెం: మావోయిస్టు మహిళా సభ్యురాలు పోలీసులు ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు చర్ల ఏరియా దళ సభ్యురాలు సున్నం శ్రీదేవి అలియాస్ నిర్మల శనివారం ఉదయం భద్రాద్రికొత్తగూడెం ఎస్పీ కిశోర్‌ఝా ఎదుట లొంగిపోయారు. ఈ సందర్బంగా ఎస్పీ మాట్లాడుతూ జనజీవనస్రవంతిలోకి వచ్చిన మహిళా నక్సలైట్‌ను అన్ని విధాలా ఆదుకుంటామని చెప్పారు.
Advertisement
Advertisement