పేదరికంతో పిల్లలను బావిలో నెట్టేసి...
Published Mon, Jul 17 2017 12:56 PM | Last Updated on Tue, Nov 6 2018 8:08 PM
చెన్నై: తమిళనాడు కడలూరులో ఘోరం చోటుచేసుకుంది. పేదరికంతో ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో బావిలో దూకి ఆత్మహత్యాయత్నం చేసింది. ఈ ఘటనలో ఇద్దరు పిల్లలు మరణించగా ఆ మహిళ ప్రాణపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతుంది.
41 ఏళ్ల ఓ మహిళ తన మూడేళ్ల, రెండేళ్ల ఇద్దరి అబ్బాయిలను బావిలో నెట్టేసి ఆమె దూకింది. ఇది గమనించిన స్థానికులు ఆమెను రక్షించి ఆస్పుత్రికి తరలించారు. అనంతరం పిల్లల మృతదేహాలను బయటకు తీశారు. పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు.
Advertisement
Advertisement