
కర్ణాటక,బనశంకరి: సిలికాన్‌సిటీలో ఓ పోలీస్‌స్టేషన్ విధులు నిర్వహించే మహిళా కానిస్టేబుల్‌కు కరోనా వైరస్ సోకిందనే అనుమానంతో నగరంలోని రాజీవ్‌గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఈమెతోపాటు మరో నలుగురు మహిళా కానిస్టేబుళ్లు ఒకే గదిలో నివాసం ఉంటున్నారు. ఓ కానిస్టేబుల్ మూడురోజులుగా అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆదివారం స్థానిక ఆసుపత్రికి చికిత్సకోసం వెళ్లగా కరోనా వైరస్ సోకిందనే అనుమానం వ్యక్తమైన నేపథ్యంలో రాజీవ్‌గాంధీ ఆస్పత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment