నగరంలో వ్యభిచార ముఠా గుట్టురట్టు | ​police busted sex racket in hyderabad | Sakshi
Sakshi News home page

Published Sat, Nov 25 2017 7:14 PM | Last Updated on Tue, Sep 4 2018 5:32 PM

​police busted sex racket in hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : గుట్టుగా సాగుతున్న వ్యభిచార ముఠా గుట్టును రాచకొండ పోలీసులు శనివారం రట్టు చేశారు. రాచకొండ పోలీసు స్టేషన్‌ పరిధిలో కొందరు విదేశీ మహిళలో వ్యభిచార రాకెట్‌ను నడిపిస్తున్నారు. దీని గురించి సమాచారం అందడంతో పోలీసులు  ఈ ముఠాపై దాడిచేసి.. ముగ్గురు నిర్వాహకుల్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ రాకెట్‌లో ఉన్న ఉజ్బెకిస్థాన్‌  మహిళలకు విముక్తి కల్పించారు. నిర్వాహకుల నుంచి ఐదు సెల్‌ఫోన్లు, రూ. 25వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement