కాళేశ్వం పుష్కరఘాట్ లో అపశృతి | 1 died in kaleswaram pushkara ghat | Sakshi
Sakshi News home page

కాళేశ్వం పుష్కరఘాట్ లో అపశృతి

Published Fri, Jul 24 2015 10:04 AM | Last Updated on Tue, Oct 30 2018 7:50 PM

1 died in kaleswaram pushkara ghat

కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కాళేశ్వరం పుష్కర ఘాట్ అపశృతి చోటుచేసుకుంది. శుక్రవారం ఉదయం పుష్కరా స్నానానికి వెళ్లి ఓ వక్తి మృతి చెందాడు. మృతుడు జిల్లాలోని కథలాపూర్ మండలం తాండ్రియాల సర్పంచ్ పొనుగంటి శంకర్ గా గుర్తించారు. ప్రమాదవశాత్తు ఈ ఘటన జరిగిందని స్తానికుల తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement