పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు | 10 injured in street dog attack | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడిలో పది మందికి గాయాలు

Published Fri, Jan 29 2016 8:57 AM | Last Updated on Sun, Sep 3 2017 4:34 PM

10 injured in street dog attack

శాయంపేట: వరంగల్ జిల్లా శాయంపేటలో పిచ్చికుక్క స్వైర విహారం చేసింది. ఈ ఘటనలో పది మంది గాయపడ్డారు. మండలంలోని సాధన్‌పల్లిలో శుక్రవారం ఉదయం ఈ ఘటన జరిగింది. బాధితులను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పిచ్చికుక్కల విహారంతో స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా పోతోంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement