పదినెలల పసిపాపకు పాజిటివ్‌  | 10 Month Old Baby Tested Corona Positive At Yadadri | Sakshi
Sakshi News home page

పదినెలల పసిపాపకు పాజిటివ్‌ 

Published Sun, Jul 5 2020 2:43 AM | Last Updated on Sun, Jul 5 2020 2:43 AM

10 Month Old Baby Tested Corona Positive At Yadadri - Sakshi

రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం సిరిపురం గ్రామంలో పదినెలల పసిపాపకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. మండల వైద్యాధికారి డాక్టర్‌ రవికుమార్‌ శనివా రం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 

ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడికి పాజిటివ్‌ 
సాక్షి, యాదాద్రి: టెస్కాబ్‌ వైస్‌ చైర్మన్, ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ అధ్యక్షుడు గొంగిడి మహేందర్‌రెడ్డికి కరోనా పాజిటివ్‌గా శనివారం నిర్ధారణ అయ్యింది. ఆయన ఈ నెల 1న సాధారణ వైద్య పరీక్షల కోసం సికింద్రాబాద్‌ యశోద ఆస్పత్రికి వెళ్లారు. ఈ క్రమంలో కరోనా పరీక్షలు నిర్వహించడంతో ఆయనకు పాజిటివ్‌గా రిపోర్టు వచ్చింది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement