ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ | 11 area SI, constable candidates Training | Sakshi
Sakshi News home page

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ

Published Mon, May 23 2016 11:24 PM | Last Updated on Tue, Mar 19 2019 5:52 PM

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ - Sakshi

ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ

కొత్తగూడెం (ఖమ్మం) : తెలంగాణ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన సబ్ ఇన్‌స్పెక్టర్, కానిస్టేబుల్ ఉద్యోగాల ప్రిలిమినరీ రాత పరీక్షల్లో సింగరేణి సేవా సమితి ద్వారా శిక్షణ పొందిన 946 మంది యువతీయువకులు ఉత్తీర్ణత సాధించారు. ఇందు లో 731 మంది యువకులు, 215 మంది యువతులు ఉన్నా రు.


కాగా, ఫిజికల్ టెస్ట్‌కు అర్హత సాధించిన వారికి సింగరేణి పరిధిలోని 11 ఏరియాల్లో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి శిక్షణ ఇస్తున్నారు. ఏరియాల వారీగా రాత పరీక్షలో అర్హత సాధించిన వారి వివరాలిలా ఉన్నాయి.


ఏరియా        యువకులు   యువతులు   మొత్తం

కార్పొరేట్          48            2                     50

కొత్తగూడెం       39           2                      41

ఇల్లందు         40          12                    52

మణుగూరు      37        6                     43

రామగుండం-1    84      66                    150

రామగుండం-2   118      23                 141

రామగుండం-3    -         50                50

భూపాలపల్లి      77       -                 77

శ్రీరాంపూర్      174       37            211

మందమర్రి     54        -                54

బెల్లంపల్లి       60         17           77

మొత్తం        731        215      946

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement