పన్ను చెల్లించని షాప్లు క్లోజ్ | 12 shops closed over unpaid tax | Sakshi
Sakshi News home page

పన్ను చెల్లించని షాప్లు క్లోజ్

Published Thu, Mar 31 2016 1:42 PM | Last Updated on Wed, Mar 28 2018 11:26 AM

12 shops closed over unpaid tax

శంషాబాద్: పంచాయతీకి పన్ను చెల్లించలేదంటూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ గ్రామ పంచాయతీ అధికారులు 12 దుకాణాలకు తాళాలు వేశారు. గురువారం ఉదయం ఈ మేరకు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. మూతపడిన వాటిలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శంషాబాద్ శాఖతోపాటు వినూత్న హోండాషోరూం కూడా ఉన్నాయి. పన్ను బకాయిలు చెల్లించాలంటూ ఎన్నిసార్లు నోటీసులు జారీ చేసినా ఆయా సంస్థలు స్పందించలేదని అధికారులు తెలిపారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement