ఉస్మానియాలో 12మంది విద్యార్థుల అరెస్టు | 12 Students Arrested Over 'Beef Festival' Plan At Hyderabad's Osmania University | Sakshi
Sakshi News home page

ఉస్మానియాలో 12మంది విద్యార్థుల అరెస్టు

Published Fri, Dec 11 2015 4:29 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

12 Students Arrested Over 'Beef Festival' Plan At Hyderabad's Osmania University

హైదరాబాద్ : కోర్టు ఆదేశాలను దిక్కరించి ఉస్మానియా విశ్వవిద్యాలయంలో గురువారం బీఫ్ ఫెస్టివల్ నిర్వహించిన పలువురు విద్యార్ధులను  ఉస్మానియా యూనివర్సిటీ పోలీసులు అరెస్ట్ చేశారు. న్యాయస్థానం ఆదేశాలను ధిక్కరించినందుకు గాను ఐపీసీ 153A, 188, 290 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

అరెస్టయిన విద్యార్ధులలో గద్దల అంజిబాబు, నవీన్ యాదవ్, కొమ్ము శేఖర్, మంథని కుమార్, రవీందర్, ఉప్పలయ్య, శంకర్, ప్రసాద్
సురేష్, లక్ష్మణ్, సుదర్శన్,  ఈశ్వర్ ఉన్నారు. వీరందరిని ఓయూ పోలీస్ స్టేషన్ కు తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement