సాక్షి, హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖలో పదోన్నతుల సందడి మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా పలు విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్న122 మంది సీఐలను డీఎస్పీలుగా పదోన్నతి కల్పిస్తూ డీజీపీ అనురాగ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం డీఎస్పీలుగా పని చేస్తున్న 55 మందిని వివిధ పోస్టుల్లోకి బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment