130 కిలోల గంజాయి పట్టివేత | 130 kgs ganja seized in nizamabad district | Sakshi
Sakshi News home page

130 కిలోల గంజాయి పట్టివేత

Published Tue, Jan 26 2016 10:50 AM | Last Updated on Wed, Oct 17 2018 6:06 PM

130 kgs ganja seized in nizamabad  district

డిచ్‌పల్లి: నిజామాబాద్ జిల్లాలో ఎక్సైజ్ పోలీసులు తనిఖీలు చేపట్టారు. తనిఖీల సందర్భంగా 130 కిలోల గంజాయిని పట్టుకున్నారు. సోమవారం అర్ధరాత్రి ఓ వాహనంలో తరలిస్తుండగా డిచ్‌పల్లి మండలం ఇందల్‌వాయి టోల్‌ప్లాజా సమీపంలో స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement