జూపార్క్‌ వద్ద ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు బోల్తా | 15 hurt as private travels bus overturns in Hyderabad | Sakshi
Sakshi News home page

ప్రయివేట్‌ బస్సు బోల్తా, 15మందికి గాయాలు

Published Sat, Aug 3 2019 9:23 AM | Last Updated on Sat, Aug 3 2019 10:09 AM

15 hurt as private travels bus overturns in Hyderabad - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ :  ఓ ప్రయివేట్‌ ట్రావెల్స్‌ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. అనంతపురం నుంచి హైదరాబాద్‌ వస్తున్న బస్సు శనివారం ఉదయం జూపార్క్‌ సమీపంలో బోల్తా పడింది. ఈ సంఘటనలో 15మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత‍్తం సమీప ఆస్పత్రికి తరలించారు. అయితే డ్రైవర్‌ మద్యం మత్తు వల్లే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.


No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement