రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత | 18 kgs marijuna seized in warangal distirict | Sakshi
Sakshi News home page

రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత

Published Fri, Mar 6 2015 3:00 PM | Last Updated on Tue, Aug 21 2018 5:46 PM

రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత - Sakshi

రూ. 5 లక్షల విలువైన గంజాయి పట్టివేత

వరంగల్ : అక్రమంగా తరలిస్తున్న 18 కిలోల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సంఘటన శుక్రవారం తెల్లవారుజామున వరంగల్ రైల్వేస్టేషన్‌లో జరిగింది. వివరాలు..నాగపూర్‌కు చెందిన షేక్ సమీర్(33) 18 కిలోల గంజాయిని అక్రమంగా తరలిస్తున్నాడు. అతను నాగపూర్-బెంగళూరు సంగమిత్రా ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తుండగా వరంగల్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ గంజాయి విలువ సుమారుగా రూ. 5 లక్షలు ఉండవచ్చని పోలీసులు తెలిపారు.
(మత్తెవాడ)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement