రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి | 2 children killed in road accident at mahabubnagar district | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు చిన్నారుల మృతి

Published Mon, Apr 11 2016 1:01 PM | Last Updated on Thu, Aug 30 2018 4:07 PM

2 children killed in road accident at mahabubnagar district

వంగూరు : మహబూబ్‌నగర్ జిల్లా వంగూరు మండలం కోనేటిపూర్ స్టేజీ వద్ద హైదరాబాద్ - శ్రీశైలం ప్రధాన రహదారిపై సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది.  ఈ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఆగి ఉన్న టిప్పర్‌ను డిండి నుంచి కల్వకుర్తి వైపు వస్తోన్న ఆటో ఢీకొట్టడంతో ఈ ప్రమాదం చోట చేసుకుంది. క్షతగాత్రులను కల్వకుర్తి ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement