1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్‌ | 27 votes poll to 1095 votes | Sakshi
Sakshi News home page

1,095 ఓట్లకు.. 27 ఓట్లు పోల్‌

Published Fri, Apr 12 2019 2:33 AM | Last Updated on Fri, Apr 12 2019 2:33 AM

27 votes poll to 1095 votes - Sakshi

ఎన్నికలు బహిష్కరించిన బందంపల్లి గ్రామస్తులు

పెద్దపల్లిరూరల్‌: జిల్లా కేంద్రమైన పెద్దపల్లికి సమీపంలోని బందంపల్లి గ్రామస్తులు నిరసన వ్యక్తం చేశారు. గ్రామంలో 1,095 మంది ఓటర్లుండగా కేవలం 27 మంది ఓటుహక్కును వినియోగించుకున్నారు. గ్రామంలోని మెజార్టీ ఓటర్లు ఎన్నికలను బహిష్కరించారు. గ్రామపంచాయతీగా ఉన్న తమ గ్రామాన్ని పెద్దపల్లి మున్సిపాలిటీలో అన్యాయంగా విలీనం చేశారని ఆందోళన వ్యక్తం చేశారు. మున్సిపాలిటీలో కలపడం ద్వారా ఉపాధిహామీ పథకం దక్కకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement