
సాక్షి, ఖమ్మం: ఎట్టకేలకు ఏడాది తర్వాత ఎస్సైల బదిలీలు జరిగాయి. ఈ మేరకు వరంగల్ రేంజ్ డీఐజీ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో ప్రొబేషనరీ పూర్తి చేసుకున్న ఎస్సైలకు పోస్టింగ్‌లు కల్పించారు. ప్రొబేషనరీ పూర్తయిన మహిళా ఎస్సైలు ఇద్దరికి మండలాల ఎస్‌హెచ్‌ఓలుగా స్థానం కల్పించారు.
Comments
Please login to add a commentAdd a comment