బ్యాగులో లభించిన 30 బుల్లెట్లతో కలకలం! | 30 bullets found in bag! | Sakshi
Sakshi News home page

బ్యాగులో లభించిన 30 బుల్లెట్లతో కలకలం!

Published Wed, Dec 10 2014 10:38 PM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM

30 bullets found in bag!

హైదరాబాద్: నగరంలో గన్ కల్చర్ క్రమేపీ పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. తాజాగా బుధవారం ఓ బ్యాగులో లభించిన 30 బుల్లెట్ల ఉదంతం ఇందుకు మరింత బలాన్ని చేకూర్చింది.  జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం సృష్టిస్తోంది. షాపూర్ నగర్ జగద్గిరిగుట్ట వద్ద ఓ బ్యాగులో 30 బుల్లెట్లు లభించడంతో వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ విషయాన్ని పోలీసులు గోప్యంగా ఉంచడంతో విమర్శలకు తావిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement