370 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 370 Quintol rice captured | Sakshi
Sakshi News home page

370 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Wed, Apr 15 2015 6:22 PM | Last Updated on Sun, Sep 3 2017 12:20 AM

370 Quintol rice captured

వరంగల్(ఖిల్లా వరంగల్): వరంగల్ నగరంలోని శివ నగర్‌లో అక్రమంగా నిల్వ ఉంచిన 370 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని రెవెన్యూ, పోలీస్ అధికారులు దాడి చేసి పట్టుకున్నారు. ఈ సంఘటన బుధవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. గణపురం రమేష్ అనే వ్యక్తి ఈ బియ్యాన్ని నిల్వచేసినట్లు డిప్యూటి తహసీల్దార్ రత్నవీర తెలిపారు. బియ్యాన్ని సీజ్ చేసి, యజమానిపై కేసు నమోదు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement