వ్యాన్ బోల్తా : నలుగురికి గాయాలు | 4 injured as van overturns | Sakshi
Sakshi News home page

వ్యాన్ బోల్తా : నలుగురికి గాయాలు

Published Mon, Oct 19 2015 7:21 PM | Last Updated on Sun, Sep 3 2017 11:12 AM

4 injured as van overturns

అశ్వాపురం (ఖమ్మం) : అశ్వాపురం మండలం మొండికుంట వద్ద సోమవారం సాయంత్రం ఓ వ్యాన్ ప్రమాదవశాత్తూ బోల్తా కొట్టింది. ఈ ఘటనలో వ్యాన్ డ్రైవర్‌తోపాటు మరో ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయి. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం భద్రాచలం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పినపాక మండలం నుంచి చంద్రుగుండ మండలానికి ఇంటిసామాను తరలిస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement