మహబూబ్నగర్:
మహబూబ్నగర్ జిల్లా మానవపాడులో సురేశ్(5) అనే చిన్నారి పాముకాటుతో మృతి చెందాడు. ఉదయం ఇంట్లో సురేశ్ ఆడుకుంటుండగా పాము కాటు వేసింది. ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. చిన్నారి మరణంతో ఆ ఊరిలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Published Wed, Jan 21 2015 12:47 PM | Last Updated on Mon, Aug 20 2018 7:28 PM