ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత | 6 tractors seized for transporting sand illegally | Sakshi
Sakshi News home page

ఆరు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత

Published Fri, Jul 3 2015 2:58 PM | Last Updated on Wed, Aug 29 2018 4:16 PM

6 tractors seized for transporting sand illegally

వేములపల్లి (నల్లగొండ జిల్లా) : ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఆరు ట్రాక్టర్లను పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన నల్లగొండ జిల్లా వేములపల్లి మండలం కామేపల్లి గ్రామ సమీపంలో జరిగింది.

వివరాల ప్రకారం.. కామేపల్లి గ్రామ సమీపంలోని పాలేరువాగు నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో వాగు దగ్గరకు వెళ్లి ఇసుకను తరలిస్తున్న ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని సీజ్ చేశారు. అంతేకాకుండా ట్రాక్టర్ల డ్రైవర్లను అదుపులోకి తీసుకొని కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement