ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు  | 63 Snakes Found In House In Kamareddy | Sakshi
Sakshi News home page

ఇంట్లో గుట్టలు గుట్టలుగా పాములు 

Published Sat, Apr 18 2020 5:21 PM | Last Updated on Sat, Apr 18 2020 5:37 PM

63 Snakes Found In House In Kamareddy - Sakshi

గ్రామస్తులు చంపిన పాములు

సాక్షి, కామారెడ్డి : ఒకటి, రెండు కాదు.. ఏకంగా 63 పాములు ఓ ఇంట్లో కనిపించడంతో కలకలం రేగింది. భిక్కనూరు మండలం ఇసన్నపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి భూమయ్య శుక్రవారం రాత్రి ఇంట్లో కుటుంబ సభ్యులతో కలిసి టీవీ చూస్తున్నాడు. అయితే, గోడకున్న రంధ్రం నుంచి ఓ పాము బయటకు రాగా, కుటుంబ సభ్యులు గమనించారు. దీంతో భూమయ్య చుట్టుపక్కల వారిని పిలిచి గోడను తవ్వగా, గుట్టలుగా పాములు కనిపించాయి. మొత్తం 63 పెద్ద పాములను చంపడంతో పాటు వందకు పైగా గుడ్లు కనిపించడంతో వాటిని ధ్వంసం చేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement