65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత | 65 quinta PDS Rice seized in nalgonda district | Sakshi
Sakshi News home page

65 క్వింటాళ్ల రేషన్ బియ్యం పట్టివేత

Published Thu, Dec 17 2015 8:05 AM | Last Updated on Sun, Sep 3 2017 2:09 PM

65 quinta PDS Rice seized in nalgonda district

నల్గొండ: నల్గొండ జిల్లా మేళ్లచెరువు మండలం కమ్మారంలో ఓ ఇంట్లో అక్రమంగా నిల్వ ఉంచిన 65 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని పౌరసరఫరా శాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం బియ్యం బస్తాలను సీజ్ చేశారు. దీనిపై అధికారులు కేసు నమోదు చేశారు. కమ్మారం గ్రామంలోని ఓ ఇంట్లో అక్రమంగా రేషన్ బియ్యం నిల్వ చేసినట్లు ఉన్నతాధికారులు ఆగంతకుడు ఫోన్ చేసి చెప్పాడు. ఈ నేపథ్యంలో అధికారులు సదరు ఇంటిపై దాడి చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement