కుక్క దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు | 7 members severely injured after dog bites | Sakshi
Sakshi News home page

కుక్క దాడిలో ఏడుగురికి తీవ్ర గాయాలు

Published Thu, Aug 27 2015 4:04 PM | Last Updated on Sat, Sep 29 2018 3:55 PM

7 members severely injured after dog bites

తానూరు (ఆదిలాబాద్) : ఆదిలాబాద్ జిల్లా తానూరు మండలం బామిని గ్రామంలో గురువారం కుక్క దాడి చేయడంతో ఏడుగురికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాల్లోకి వెళ్తే.. గ్రామ పరిధిలోని పాఠశాల ఆవరణలో ఆడుకుంటున్న విద్యార్థులపై కుక్క దాడి చేసింది. అనంతరం రోడ్డుపై వెళ్తున్న పాదచారులపై దాడికి దిగింది. ఈ దాడిలో గాయపడిన వారిని జిల్లాలోని బైంసా ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement