పిచ్చికుక్క దాడి : 8 మందికి గాయాలు | 8 injured in dog bite in adilabad district | Sakshi
Sakshi News home page

పిచ్చికుక్క దాడి : 8 మందికి గాయాలు

Published Thu, Apr 14 2016 2:17 PM | Last Updated on Fri, Aug 17 2018 2:53 PM

8 injured in dog bite in adilabad district

ఖానాపూర్ : ఆదిలాబాద్ జిల్లా ఖానాపూర్ మండలం ఇరవైచింతల గ్రామంలో పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. గురువారం వేకువజామున నుంచి కనపడిన వారినంతా తీవ్రంగా గాయపడింది. ఈ ఘటనలో 8 మందికి గాయాలు అయ్యాయి. మరో 4 గేదెలను కూడా కరిచింది. స్థానికులు పిచ్చికుక్కను పట్టుకుని చంపేశారు. గాయపడిన వారికి ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement