పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు | 8 gamblers arrest | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరాలపై పోలీసుల దాడులు

Published Sat, Aug 1 2015 7:09 PM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

8 gamblers arrest

హైదరాబాద్ (కుషాయిగూడ) : నగరంలోని కుషాయిగూడ పోలీస్‌ స్టేషన్ పరిధిలో పేకాట స్థావరాలపై శనివారం పోలీసులు దాడులు నిర్వహించారు. పేకాట ఆడుతున్నారన్న సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి 8 మందిని అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి రూ. 15వేలు, 8 సెల్‌ఫోన్‌లు, 8 బైకులు స్వాధీనం చేసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement