సాక్షి, హైదరాబాద్: ఒకేసారి భారీగా 80 మంది డీఎస్పీలను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తరువాత ఇలా భారీ ఎత్తున బదిలీలు చేయడం ఇది రెండో సారి. నవంబర్ చివరి వారంలో జరిగిన గత బదిలీల్లో పోస్టింగ్ దక్కని 64 మంది డీఎస్పీలకు తాజాగా పోస్టింగ్‌లు ఇచ్చారు. ఈ మేరకు డీజీపీ అనురాగ్‌శర్మ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇందులో ఒక్కరికి కూడా శాంతి భద్రతల విభాగంలో పోస్టింగ్ దక్కకపోవడం గమనార్హం.
పేరు ప్రస్తుత స్థానం కొత్త స్థానం
జి.వెంకటేష్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్
పి.నాగారాజరెడ్డి వెయిటింగ్ సీఐడీ
ఎస్.శ్రీనివాసా చార్యులు వెయిటింగ్ ట్రాఫిక్ చార్మినార్
బి.మల్లిఖార్జున వెయిటింగ్ సీఐడీ
ఎన్.మహేందర్ వెయిటింగ్ ట్రాన్స్‌కో
ఎస్.గోద్రు వెయిటింగ్ ఎసిబి
జిపి వాసుసేన వెయిటింగ్ సిఐ సెల్ సైబరాబాద్
జి.అశోక్‌కుమార్ వెయిటింగ్ ఎసిబి
వి.ప్రకాశ్‌రావు వెయిటింగ్ ఎస్‌పి సిఐడి
టి.నాగరాజ్‌కుమార్ వెయిటింగ్ క్రైమ్ సైబరాబాద్
ఎం.మహేశ్వర్ వెయిటింగ్ ఎస్బి సైబరాబాద్
టి.గోవింద్‌రెడ్డి వెయిటింగ్ పిటిసి అంబర్‌పేట్
వివి రమణకుమార్ వెయిటింగ్ అప్పా
బి.మనోహర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్
కె.సురేందర్‌రెడ్డి వెయిటింగ్ టిఎస్ ఆర్టీసి
కె.శ్రీనివాస్‌రావు వెయిటింగ్ సీఐడీ
కె.వెంకట లక్ష్మి వెయిటింగ్ అప్పా
ఇ.సుప్రజ వెయిటింగ్ సిటిసి హైదరాబాద్
డి.కవిత వెయిటింగ్ అప్పా
కె.ఈశ్వర్‌రావు వెయిటింగ్ వరంగల్ అర్భన్
కె.సురేష్‌కుమార్ వెయిటింగ్ ఎసిబి
ఎ.సురేష్‌బాబు వెయిటింగ్ సీఐడీ
ఎస్‌వి మాధవరెడ్డి వెయిటింగ్ అప్పా
ఎస్‌హెచ్ అహ్మద్ వెయిటింగ్ ఎసిబి
సి.సత్యనారాయణరెడ్డి వెయిటింగ్ డిటిసి వరంగల్
పి.పరమేశ్వర్‌రెడ్డి వెయిటింగ్ సిఐడి
పి.వేణుగోపాల్‌రావు వెయిటింగ్ సిసిఎస్ సైబరాబాద్
పి.బాలకృష్ణారావు వెయిటింగ్ ఇంటెలిజెన్స్
పి.రవీందర్‌రావు వెయిటింగ్ ఎస్బి వరంగల్
బి.అశోక్‌కుమార్ వెయిటింగ్ ఎస్బిఖమ్మం
బి.సాయిశ్రీ వెయిటింగ్ డిటిసి ఖమ్మం
ఎస్.మనోహర్‌రావు వెయిటింగ్ పిసిఎస్ అండ్ ఎస్
ఎం.శ్రీధర్‌రెడ్డి వెయిటింగ్ ట్రాఫిక్ ఎల్‌బినగర్
ఎస్.శ్రీనివాస్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్
కె.మనోహర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్
కె.మోహన్ వెయిటింగ్ ఎసిబి
జె.రామ్మోహన్‌రావు వెయిటింగ్ పిటిసి కరీంనగర్
జి.శ్రవణ్‌కుమార్ వెయిటింగ్ డిటిసి కరీంనగర్
ఎం..తాజుద్దిన్ అహ్మద్ వెయిటింగ్ ఎసిపి సిసిఎస్ సిటి
పి.నర్సింహులు వెయిటింగ్ ఇంటెలిజెన్స్ సిటి
కె.మురళిధర్ వెయిటింగ్ ఇంటెలిజెన్స్
కె.చక్రవర్తి వెయిటింగ్ టీఎస్‌ఎస్‌పీ నల్లగొండ
హేమావతి వెయిటింగ్ ట్రాన్స్‌కో
సి.రాజిరెడ్డి వెయిటింగ్ ఎస్బీ సిటీ
జి.ప్రకాష్‌రావు వెయిటింగ్ ఇంటెలిజెన్స్
టి.సాయిమనోహర్ వెయిటింగ్ ఏసీబీ
ఎస్.శ్రీధర్ వెయిటింగ్ వరంగల్ పీటీసీ
సీహెచ్.చెన్నయ్య వెయిటింగ్ సీఐడీ
ఎం.శ్రీనివాస్‌రావు వెయిటింగ్ సీసీఎస్ సిటీ
ఎల్.ఆనంద్‌భాస్కర్ వెయిటింగ్ సీఐడీ
టి.అమర్‌కాంత్‌రెడ్డి వెయిటింగ్ విజిలెన్స్
డి.వెంకటనర్సయ్య వెయిటింగ్ జెన్‌కో
డి.శ్రీనివాస్ వెయిటింగ్ విజిలెన్స్
టియస్.రవికుమార్ వెయిటింగ్ అంబర్‌పేట పీటీసీ
పద్మనాభరెడ్డి వెయిటింగ్ సీఎస్‌ఓ ఐడీపీఎల్
సి.ప్రభాకర్ వెయిటింగ్ ఎస్బీ కరీంనగర్
పి.రవిందర్ వెయిటింగ్ సీసీఎస్ సిటీ
శ్రీనివాస్ వెయిటింగ్ సీసీఎస్ సిటీ
వి.శ్రీనివాసులు వెయిటింగ్ సీసీఎస్ సిటీ
కల్వకోట ప్రసన్న వెయిటింగ్ సీసీఎస్ సిటీ
సీహెచ్.సృతకీర్తి వెయిటింగ్ ఎస్బీ నల్లగొండ
రాఘవేంద్రరెడ్డి వెయిటింగ్ ట్రాఫిక్ కూకట్‌పల్లి
కె.శ్రీలక్ష్మీ వెయిటింగ్ సీఐడీ
జి.స్వరూపరాణి వెయిటింగ్ పీసీఎస్ అండ్ ఎస్
ఎం.రవీంద్రారెడ్డి సీఎస్‌ఓ ఐడీపీఎల్ ఇంటెలిజెన్స్
చైతన్యకుమార్ అప్పా ఇంటెలిజెన్స్
రమేష్ ఇంటెలిజెన్స్ ఎక్సైజ్
సీహెచ్‌కుమారాస్వామి ఖమ్మం ఏఆర్ పీటీసీ వరంగల్
వీఎం.సునిత ట్రాఫిక్ కూకట్‌పల్లి సీసీఎస్ నల్లగొండ
పీవీ నారాయణస్వామి టీఎస్‌ఎస్పీ అదిలాబాద్ టీఎస్‌ఎస్పీ యూసుఫ్‌గూడ
పి.సంజీవ్ పీటీసీ వరంగల్ ఏఆర్ ఖమ్మం
జి.ఆంజనేయులు ట్రాఫిక్ చార్మినార్ ఎస్పీఎఫ్
ఈ.శంకర్‌రెడ్డి టీఎస్‌ఎస్పీ నల్లగొండ హెచ్‌ఆర్‌సీ
యన్.విజయ్‌కుమార్ ఎస్బీ మెదక్ సీసీఎస్ సిటీ
యన్.రవి సీసీఎస్ సిటీ ఎస్బీ మెదక్
కె.శ్రీనివాస్‌రావు సీఐడీ ట్రాన్స్‌కో
రామచంద్రుడు సీఐడీ ట్రాన్స్‌కో
రామాంజనేయులు టీఎస్‌ఎస్పీ డిచ్‌పల్లి సీఐడీ
కె.వెంకట్‌రావు ఎస్బీ ఖమ్మం డీజీపీ కార్యాలయం
యన్.నతానియల్ ట్రాఫిక్ ఎల్బీనగర్ డీజీపీ కార్యాలయం
80 మంది డీఎస్పీల బదిలీ
Published Tue, Dec 9 2014 12:00 AM | Last Updated on Sat, Aug 11 2018 8:21 PM
Advertisement
Advertisement