సాక్షి, సిటీబ్యూరో: ముంబైకి చెందిన ప్రముఖ స్టాండప్ కామెడీ ఆర్టిస్ట్ ఆకాశ్ మెహతా తన ‘నాస్టీ’ ప్రదర్శన ద్వారా నగరంలోని హాస్యప్రియులకు నవ్వుల విందు అందించనున్నారు. ఈ విషయాన్ని కార్యక్రమ నిర్వాహక సంస్థ కౌంటర్ కల్చర్ ప్రతినిధులు గురువారం తెలిపారు. జూబ్లీహిల్స్ ఫిల్మ్‌నగర్‌లోని మూన్‌షైన్ ప్రాజెక్టులో ఆదివారం జరుగనున్న లైవ్ కామెడీ షోలో ఆయన పాల్గొంటారని, సాయంత్రం 5గంటలకు షో ప్రారంభమవుతుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment