కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళన | Aarogyasri Employees stage dharna in front of Karimnagar Collectorate | Sakshi
Sakshi News home page

కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ సిబ్బంది ఆందోళన

Published Mon, Jul 27 2015 2:50 PM | Last Updated on Sun, Sep 3 2017 6:16 AM

Aarogyasri Employees stage dharna in front of Karimnagar Collectorate

కరీంనగర్ : కనీస వేతనం అమలు చేయాలని కోరుతూ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆరోగ్యశ్రీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు.

ట్రస్ట్ ఉద్యోగులుగా గుర్తించి ఉద్యోగ భద్రత కల్పించాలని, క్షేత్రస్థాయి పర్యటనలకు అయ్యే ఖర్చు ట్రస్టే భరించాలని వారు డిమాండ్ చేశారు. మహిళా ఉద్యోగులకు జీతంతో కూడిన ప్రసూతి సెలవుల సౌకర్యం కల్పించి, హెల్త్ కార్డులు మంజూరు చేయాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement