ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ | ACB Caught Panchayati Raj AE | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పంచాయతీ రాజ్ ఏఈ

Published Tue, Sep 1 2015 4:47 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM

ACB Caught Panchayati Raj AE

ఆదిలాబాద్ : లంచం తీసుకుంటూ పంచాయతీ రాజ్ ఏఈ అవినీతి నిరోధక శాఖకు చిక్కారు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా కడెంలో మంగళవారం సాయంత్రం చోటుచేసుకుంది. కడెం మండల పంచాయతీ రాజ్ ఏఈ ఓ కాంట్ట్రాకర్ నుంచి రూ. 6 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. కాగా దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement