
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ శాఖ సంయుక్త సంచాల కులు (జేడీఏ) మాధవి శ్రీలత (56) డెంగీతో గురువారం మృతిచెందారు. ఆమె హైదరాబాద్ వ్యవసాయశాఖ కమిష నరేట్‌లో పురుగు మందుల విభాగంలో జేడీఏగా బాధ్య తలు నిర్వహిస్తున్నారు. డెంగీకి గురై మృతిచెందారని ఆ శాఖ వర్గాలు తెలిపాయి. ఆమె మృతిపట్ల వ్యవ సాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి, కమిషనర్ డాక్టర్ జగన్‌మోహన్, అగ్రి డాక్టర్స్ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కె.రాములు సంతాపం వ్యక్తంచేశారు.
Comments
Please login to add a commentAdd a comment