
సాక్షి, సిటీబ్యూరో: మాజీ సైనికులకు ప్రముఖ ఇ కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా ఉద్యోగాలను కల్పించనుంది. మిలటరీ వెటరన్స్ ఎంప్లాయ్‌మెంట్ ప్రోగ్రామ్ పేరిట దీన్ని గురువారం ప్రారంభించింది. ఈ విషయాన్ని సంస్థ నగర ప్రతినిధులు తెలిపారు. అమెజాన్ ఇండియా ఫుల్‌ఫిల్‌మెంట్ సెంటర్స్ ద్వారా ఈ కార్యక్రమం చేపడుతున్నామని, దీని ద్వారా సైనికులకు, వారి జీవిత భాగస్వాములకు కూడా ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు. డైరెక్టర్ జనరల్ ఆఫ్ రిసెటిల్మెంట్ (డిజెఆర్), ఆర్మీ వెల్ఫేర్ ప్లేస్‌మెంట్ ఆర్గనైజేషన్ (ఎడబ్లు్యపిఒ)లతో కలిసి దేశవ్యాప్తంగా సైనిక కుటుంబాల కోసం దీనిని నిర్వహిస్తున్నామన్నారు
Comments
Please login to add a commentAdd a comment