ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు | An increase in the inter-examination fee payment deadline | Sakshi

ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువు పెంపు

Published Fri, Oct 10 2014 2:18 AM | Last Updated on Sat, Sep 2 2017 2:35 PM

An increase in the inter-examination fee payment deadline

 హైదరాబాద్: తెలంగాణ,ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో ఇంటర్మీడియట్ పరీక్ష ఫీజు చెల్లింపు గడువును ఈనెల 17వ తేదీ వరకు ఇంటర్మీడియట్ బోర్డు పొడిగించింది. దసరా సెలవుల నేపథ్యంలో ఈ గడువును పొడిగించినట్లు పరీక్షల విభాగం కంట్రోలర్ ఒక ప్రకటనలో తెలిపింది.

ముందుగా ప్రకటించిన ప్రకారం ఈనెల 10వ తేదీతో పరీక్షల ఫీజు చెల్లింపు గడువు ముగిసింది. దానిని ప్రస్తుతం 17వ తేదీ వరకు పొడిగించింది. విద్యార్థులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని పేర్కొంది.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement