నల్లగొండ: జీవితంపై విరక్తి చెందిన ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన నల్లగొండ జిల్లా తుంగతుర్తి మండల కేంద్రంలో శనివారం జరిగింది. వివరాలు ... తుంగతుర్తి మండల కేంద్రానికి చెందిన ఉప్పునూతుల రాజేశ్వరి(25) కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో ఆమె శనివారం పురుగుల మంది తాగి ఆత్మహత్య చేసుకుంది. ఆమెకు ఒక కూతురు ఉంది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
(తిరుమలగిరి)
మహిళ ఆత్మహత్య
Published Sat, Jan 31 2015 7:30 PM | Last Updated on Tue, Nov 6 2018 7:56 PM
Advertisement
Advertisement