ఆదర్శగ్రామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతులు | Andhra pradesh farmers visit Ideal village ankapur in Telangana | Sakshi
Sakshi News home page

ఆదర్శగ్రామాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ రైతులు

Published Fri, Feb 20 2015 1:23 PM | Last Updated on Sat, Sep 2 2017 9:38 PM

Andhra pradesh farmers visit Ideal village ankapur in Telangana

ఆర్మూర్ : వ్యవసాయాన్ని ఆధునిక పద్దతిలో చేస్తూ అధిక దిగుబడులను రాబట్టి లాభాలు పోందుతూ రాష్ట్రంలోనే ఆదర్శగ్రామంగా నిలిచిన అంకాపూర్ గ్రామాన్ని పలు జిల్లాలకు చెందిన రైతులు సందర్శించారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మండలం అంకాపూర్ గ్రామం వ్యవసాయాన్ని ఆధునిక పద్ధతిలో చేస్తూ ముందంజలో ఉంది.

ఆ గ్రామంలోని వ్యవసాయ క్షేత్రాలను శుక్రవారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన గుంటూరు, ప్రకాశం జిల్లాల రైతులు సందర్శించారు. వారు ఆ గ్రామంలోని రైతులు అనుసరిస్తున్న నూతన వ్యవసాయ పద్ధతులను అక్కడి రైతులను అడిగి తెలుసుకున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement