సాక్షి, సిటీబ్యూరో: నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న కానిస్టేబుళ్లకు శుభవార్త. మార్చి 22 నుంచి రోడ్ల పైనే డ్యూటీకి అంకితమైన వీరికి రొటేషన్ పద్ధతిలో ఒక రోజు చొప్పున ఆఫ్(విశ్రాంతి దినం) ఇవ్వాలని కొత్వాల్ అంజనీకుమార్ నిర్ణయించారు. అందుకు అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాల్సిందిగా స్టేషన్ హౌస్ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ) వ్యవహరించే ఇన్‌స్పెక్టర్లను ఆదేశించారు. ఈ విషయాన్ని కొత్వాల్ మంగళవారం ట్వీట్ చేశారు. రొటేషన్ పద్ధతితో ప్రతి ఒక్క కానిస్టేబుల్‌కు ఆఫ్ వచ్చేలా చూడాలని ఆయన కోరారు.
Inspectors must have a system at all Police stations to ensure rest for each and every Constable officer. Our officers are on the road for the last 8 weeks.They deserve rest. We must provide a day off by rotation to all now. They are our Heros who showed to the city that we care
— Anjani Kumar, IPS, Stay Home Stay Safe. (@CPHydCity) May 12, 2020
Comments
Please login to add a commentAdd a comment