మాజీ మావోయిస్టుపై మరోసారి హత్యాయత్నం | Another attack on former maoist | Sakshi
Sakshi News home page

మాజీ మావోయిస్టుపై మరోసారి హత్యాయత్నం

Published Tue, Jun 16 2015 9:42 PM | Last Updated on Sun, Sep 3 2017 3:50 AM

Another attack on former maoist

నల్లగొండ: మాజీ మావోయిస్టు కొనపూరి శంకర్‌పై గుర్తు తెలియని దుండగులు హత్యాయత్నం చేశారు. ఆస్పత్రి నుంచి తిరిగివస్తుండగా శంకర్పై దుండగులు కత్తులతో దాడికి యత్నించారు. ఈ సంఘటన జిల్లాలోని వలిగొండ మండలం ఈదులగూడెం వద్ద మంగళవారం చోటుచేసుకుంది. ఈ దాడిలో శంకర్ కారు స్వల్పంగా దెబ్బతింది. ఇదిలా ఉండగా.. గతంలో కూడా శంకర్‌పై పలుమార్లు హత్యాయత్నం జరిగింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement