ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ | Anti Corruption Bureau arrests AE in bribery case | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన పరిగి విద్యుత్ ఏఈ

Published Thu, Apr 23 2015 12:08 PM | Last Updated on Mon, Aug 20 2018 4:37 PM

Anti Corruption Bureau arrests AE in bribery case

పరిగి: రంగారెడ్డి జిల్లా పరిగి మండల విద్యుత్ అధికారి లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం(ఏసీబీ) అధికారులకు దొరికిపోయాడు. ఏఈ మహెమూద్ అలీమండలానికి చెందిన ఓ రైతు నుంచి గురువారం ఉదయం 11గంటల సమయంలో రూ.16,000 లంచం తీసుకుంటుండగా అక్కడే మాటు వేసిన అధికారులు అతనిని పట్టుకున్నారు.

ప్రస్తుతం అతనిని విచారిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement