తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ | AP cm chandra babu meeting with TTDP leaders | Sakshi
Sakshi News home page

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

Published Thu, May 28 2015 8:40 PM | Last Updated on Wed, Aug 29 2018 6:26 PM

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ - Sakshi

తెలంగాణ టీడీపీ నేతలతో చంద్రబాబు భేటీ

హైదరాబాద్: త్వరలో జరగనున్న శాసన మండలి ఎన్నికలపై టీడీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు కసరత్తు ప్రారంభించారు. గురువారం సాయంత్రం తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యనేతలతో చంద్రబాబు భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎమ్మెల్సీ ఎన్నికలలో పార్టీ వ్యూహాలు, నిర్ణయాలపై చర్చించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement