మన పథకాలు దేశానికే ఆదర్శం  | ashok kumar says our schemes Ideal of the country | Sakshi
Sakshi News home page

మన పథకాలు దేశానికే ఆదర్శం 

Published Sat, Jan 27 2018 3:38 AM | Last Updated on Sat, Jan 27 2018 3:38 AM

సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఢిల్లీలోని తెలంగాణ భవన్‌ రెసిడెంట్‌ కమిషనర్‌ (ఆర్సీ) అశోక్‌ కుమార్‌ అన్నారు. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం ఆయన భవన్‌లో జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement