ఎన్‌పీఏ డైరెక్టర్‌గా అతుల్‌ కర్వాల్‌ | Atul Karwal Appointed As NPA Director | Sakshi
Sakshi News home page

ఎన్‌పీఏ డైరెక్టర్‌గా అతుల్‌ కర్వాల్‌

Published Thu, Dec 19 2019 3:14 AM | Last Updated on Thu, Dec 19 2019 3:14 AM

Atul Karwal Appointed As NPA Director - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సర్దార్‌ వల్లభ్‌భాయ్‌ నేషనల్‌ పోలీస్‌ అకాడమీ (ఎన్‌పీఏ) నూతన డైరెక్టర్‌గా అతుల్‌ కర్వాల్‌ నియమితులయ్యా రు. ఈ మేరకు బుధవారం కేంద్ర హోంశాఖ నిర్ణయం తీసుకుంది. 1988 ఐపీఎస్‌ బ్యాచ్, గుజరాత్‌ కేడర్‌కు చెందిన అతుల్‌ ప్రస్తుతం సీఆర్‌పీఎఫ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement