రెండు ఆటోలు ఢీ.. ఒకరి మృతి | auto accident person killed | Sakshi
Sakshi News home page

రెండు ఆటోలు ఢీ.. ఒకరి మృతి

Published Sat, Apr 15 2017 9:27 AM | Last Updated on Tue, Sep 5 2017 8:51 AM

auto accident person killed

ఎనిమిది మందికి గాయాలు
సూర్యాపేట: ఎదురెదురుగా వస్తున్న రెండు ఆటోలు ఒకదానికొకటి ఢీకొన్న ఘటనలో ఒకరు మృతిచెందగా.. మరో ఎనిమిది మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన సూర్యాపేట మండలం రాజానాయక్‌తండా శివారులో శనివారం ఉదయం చోటుచేసుకుంది. దీంతో వారిని అంబులెన్స్‌ల సాయంతో సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement