మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఆలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు తీర్పు మార్చి 13కు వాయిదా పడింది.
ఆదిలాబాద్: మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, అధికార ప్రతినిధి చెరుకూరి రాజ్‌కుమార్ ఆలియాస్ ఆజాద్ ఎన్‌కౌంటర్ కేసు తీర్పు మార్చి 13కు వాయిదా పడింది. శుక్రవారం ఎన్‌కౌంటర్‌కు సంబంధించి తీర్పు వెలువడాల్సి ఉండగా, ప్రతివాదులకు రాతపూర్వకంగా వాదనలు సమర్పించేందుకు మున్సిఫ్ కోర్టు అవకాశం ఇవ్వడంతో తీర్పును వాయిదా పడిందని ఆదిలాబాద్ జిల్లా ప్రభుత్వ తరపు న్యాయవాది నరేష్‌కుమార్ జోషి తెలిపారు.