
సాక్షి, హైదరాబాద్: బాచుపల్లి వీఎన్‌ఆర్ కాలేజీలో విషాదం చోటుచేసుకుంది. ఇంజనీరింగ్చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. స్వప్న(21) విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతోంది. ఆమె కాలేజీ హాస్టల్‌లోని తన గదిలో ఈ బలవన్మరణానికి పాల్పడింది.
ఆమె తన గదిలో ఉరేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టింది.
Comments
Please login to add a commentAdd a comment