బోయినపల్లిలో దోపిడి దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి భారీ చోరికి పాల్పడ్డారు.
హైదరాబాద్ : బోయినపల్లిలో దోపిడీ దొంగలు రెచ్చిపోయారు. మంగళవారం అర్ధరాత్రి దొంగలు కిటికీ గ్రిల్స్ తొలగించి ఓ ఇంట్లో భారీ చోరికి పాల్పడ్డారు.
60 తులాల బంగారం, రూ.60 వేల నగదును దోచుకెళ్లారు. చోరీ జరిగిన సమయంలో కుటుంబసభ్యులు అందరు ఇంట్లోనే నిద్రపోతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరుకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. వరుస చోరీలపై స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.